"Including Jayakrishna, Balakrishna and Chandrababu Naidu, they have killed their own father with their tactics and why wouldn’t they show me as a villain in NTR Mahanayakudu.” Nadendla Bhaskar Rao has responded on NTR Mahanayakudu.
#ntrmahanayakudu
#nadendlabhaskarrao
#tollywood
#balakrishna
#krishjagarlamudi
#chandrababu
#laxmiparvathi
#america
#harikrishna
#jayakrishna
ఎన్టీఆర్-మహానాయకుడు'లో తనను విలన్‌గా చూపించడంపై మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు స్పందించారు. వారు పొరపాటు చేశారు.. విలన్‌ను నాయకుడిగా, నాయకుడిని విలన్‌గా చూపించారు. ఈ పార్టీ(తెలుగుదేశం) పెట్టింది నేను. అది రామారావుగారికి తెలుసు, వారి పిల్లలకు తెలుసు. అలాంటి నేను విలన్ ఎలా అవుతాను? అని ప్రశ్నించారు